రేపు ఎంజీఎం ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరం

64చూసినవారు
రేపు ఎంజీఎం ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరం
శ్రీకాళహస్తి పట్టణం లోని స్థానిక ఎంజీఎం ఆస్పత్రిలో ఈ నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. దాతలు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని ఆస్పత్రి యాజమాన్యం కోరారు. మరిన్ని వివరాలకు 08578- 299997, 7288877300, 7288877308 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్