ఆంజనేయ స్వామికి ప్రత్యేక అలంకరణ

77చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ సంగట విమోచన ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం విశేషంగా అభిషేకాలు నిర్వహించి. అనంతరం స్వామివారికి తమలపాకులతో, సుందరంగా అలంకరించి. ఆలయ అర్చకులు పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్