శ్రీకాళహస్తిలో ఉరుములతో వర్షం

74చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఒకేసారిగా వాతావరణం మార్పులు కావడంతో వర్షం కురిసింది మేఘాలు కుమ్ముకున్నాయి ఈశ్వరుని ఆలయ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షంతో వాహనదారులు చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు భక్తులందరూ గుడి వద్ద షెడ్యూల్లో పరిగెత్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్