రైలు కిందపడి యువకుడు మృతి

61చూసినవారు
రైలు కిందపడి యువకుడు మృతి
తడ రైల్వే స్టేషన్ యార్డ్ సమీపంలో 28సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రిందపడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసు చెన్నకేశవులు సమాచారం మేరకు తడ రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 28 సంవత్సరాల యువకుడు మృతి చెంది ఉన్నట్లు సమాచారం తెలిసిందని, ఈ మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్