తడ మండల పరిధిలోని కొండూరు పంచాయతీ పులివెంద్ర గ్రామంలో మతిస్థిమితం లేని బీహార్ కు చెందిన బాబులాల్ మర్ము అనే యువకుడు మిద్దెపై నుండి పడి తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. మర్ము కనబడక పోవడంతో వెతికి చూడగా మతి స్థిమితం సరిగాలేని బాబూలాల్ కాదలూరు టౌన్ షిప్ లో ఉంటున్న వారిపై రాళ్లతో దాడి చేసి అనంతరం వారి మామ నివాసం వున్న మిద్దె పై నుండి పడి గోడ తగిలి తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.