ఫ్లిప్ కార్ట్ ఆఫీసులో అగ్నిప్రమాదం

75చూసినవారు
నాయుడుపేట ఆర్ అండ్ బి అతిథి గృహం ఎదురు ఉన్న ఫ్లిప్ కార్ట్ కొరియర్ ఆఫీస్ లో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న వస్తు సామగ్రి కాలిపోయాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్