శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ఘనంగా చండీయాగం

1113చూసినవారు
సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ చండీయాగం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ కోమలి దంపతులు ఉభయకర్తలుగా పాల్గొన్నారు. చండీహోమం అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. పెంచలకోన లక్శీ నరసింహ స్వామి ఆలయ మాజీ ఛైర్మన్ తానంకి నానాజీ, ఆలయ ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్