చెంగాళమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు

54చూసినవారు
సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం హుండీలను తెరిచి నగదు లెక్కించారు. 105 రోజుల వ్యవధిలో రూ. 58, 51, 539 ఆదాయం సమకూరింది. యూఎస్ఏ డాలర్స్-27, దిరహమ్స్-5, మలేషియా-1 రింగ్గిట్, కువైట్ ధీనార్, సింగపూర్ డాలర్ -10, వియత్నం దొంగ్-20, బంగారం: -45 గ్రాములు, వెండి: -120 గ్రాములు వచ్చాయి. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసబాబు, ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్