కోళ్ళమిట్టలో ఎమ్మెల్యే అభ్యర్థిని విజయశ్రీకి ఘన స్వాగతం

80చూసినవారు
సూళ్లూరుపేట పట్టణంలోని కోళ్లమిట్ట ప్రాంతంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ ఆదివారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కోళ్లమిట్ట ప్రాంత ప్రజలు, స్థానిక నాయకులు మహిళలు ఆమేకు హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. మాజీ మంత్రి పరసా రత్నం, అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకరరెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్