తిరుమల శ్రీవారి సేవలో సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్

65చూసినవారు
ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా టిటిడి ఉన్నతాధికారులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్