ప్రోటోకాల్ పాటించకుండానే ఉదయగిరి సర్వసభ్య సమావేశం

56చూసినవారు
ప్రోటోకాల్ పాటించకుండానే ఉదయగిరి సర్వసభ్య సమావేశం
ఉదయగిరి సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫోటోలను ప్లెక్సీలో ఏర్పాటు చేయాలని కానీ ఏర్పాటు చేయలేదని టిడిపి నాయకులు ప్రశ్నించారు. దీనికి ఎంపీడీవో మాట్లాడుతూ పాత ఫ్లెక్సీలను అలాగే ఉంచడంతో ఫోటోలు ఏర్పాటు చేయలేకపోయామని, మరోసారి జరిగే సమావేశానికి తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయం తాజాగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్