టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆదేశాలతో కోనకాలువ పూడికతీత పనులు

67చూసినవారు
టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆదేశాలతో కోనకాలువ పూడికతీత పనులు
ఉదయగిరి మండలం దుర్గం పల్లి గ్రామస్తులు ఉదయగిరి కొండ నుంచి జాలువారే కోననీరు తాగుతారు. కొండపై నుంచి ఎన్నో ఔషధ మూలికలను తాకుతూ వచ్చే ఈ నీరు తాగడం వల్ల ఎటువంటి రోగాలు రావని ఆ గ్రామస్తుల నమ్మకం. గత కొన్ని నెలలుగా ఈ కాలువ ఆకులు, చెత్త వలన బూడిపోయింది. ఈ టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక టిడిపి నాయకులు ఆదివారం కాలువ పూడిక తీత పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్