వెంకటగిరి ఎమ్మెల్యే నివాసంలో నూతన సంవత్సర వేడుకలు

51చూసినవారు
వెంకటగిరి పట్టణంలోని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నివాసంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలను ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యేకి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను అధికారులు, సన్మానించడంతోపాటు బొకేలను అందించారు. అభిమానులు గజమాలాలతో సత్కరించారు. ఎమ్మెల్యే రామకృష్ణ కేకును కట్ చేసి పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్