టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుగొండ్ల.రామకృష్ణ నామినేషన్

66చూసినవారు
వెంకటగిరి నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల. రామకృష్ణ బుధవారం జన సంద్రోహం మధ్య నామినేషన్ వేశారు. ముందుగా కాశీ విశ్వనాథ స్వామి, శ్రీపొలేరమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి భారీ ఊరేగింపుతో బయలుదేరి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్యాన్ చంద్రకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్