వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి నామినేషన్

65చూసినవారు
వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి నామినేషన్
వెంకటగిరి నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గురువారం జన సంద్రోహం మధ్య నామినేషన్ వేశారు. పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద గల నేదురుమల్లి నివాసం నుంచి వైసిపి అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో భారీ ఊరేగింపుగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్యాన్ చంద్రకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్