ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1183 పోస్టులను ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్, వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎం/ ఎండీఎస్) ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వేతనం: నెలకు రూ.97,750 ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.03.2025.