వివేకా హత్య కేసు.. అప్రూవర్ దస్తగిరి భార్యకు బెదిరింపులు

64చూసినవారు
వివేకా హత్య కేసు.. అప్రూవర్ దస్తగిరి భార్యకు బెదిరింపులు
AP: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య షాబానాను ఏడాదిలోగా చంపేస్తామని బెదిరించినట్లు స్వయంగా ఆమె వెల్లడించారు. అంతేకాకుండా తనపై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడినట్లు తెలిపారు. తనపై బూతులు, తిడుతూ దాడికి పాల్పడ్డారని తొండూరు పోలీసులకు దస్తగిరి భార్య షాబానా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్