రేపు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం

73చూసినవారు
రేపు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం
AP: తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకులనువేడుకలను శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరపనున్నారు.జరుపుతారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరుకానున్నారు. టీడీపీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్