BREAKING: ఓగేరు వాగులో పడి ఇద్దరు మృతి

70చూసినవారు
BREAKING: ఓగేరు వాగులో పడి ఇద్దరు మృతి
ఏపీలోని పల్నాడు జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఓగేరు వాగులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. మృతులు పరిచూరి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్