ఇదెక్కడి బరాత్ రా మావ.. వరుడిని బైక్‌తో సహా పైకి లేపి డ్యాన్స్

54చూసినవారు
పూర్వ కాలంలో వివాహ సమయంలో వరుడిని గుర్రంపై గాని, పల్లకిపై గాని పెళ్లి వేడుక వద్దకు తీసుకువచ్చేవారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వరుడు బైక్‌పై కల్యాణ మండపానికి వచ్చాడు. వరుడి స్నేహితులు, బంధువులు కలిసి బైక్‌పై ఉన్న అతడిని అమాంతం బైక్ తో సహ ఎత్తుకొని డ్యాన్స్ చేశారు. the_johar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్