మధుమేహం ఉన్నవారు చెరకు రసం తాగవచ్చా?

80చూసినవారు
మధుమేహం ఉన్నవారు చెరకు రసం తాగవచ్చా?
చెరకు రసాన్ని మధుమేహం ఉన్నవారు తాగవచ్చా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. చెరకు రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం నియంత్రణలో లేని వారు లేదా ఇన్సులిన్ తీసుకునే వారు చెరకు రసానికి దూరంగా ఉండాలి. అయితే షుగర్ లెవెల్ నార్మల్‌గా ఉంటే వారానికి ఒకసారి చెరకు రసాన్ని తీసుకోవచ్చు. సాధారణ వ్యక్తులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు సుమారు 200 మి.లీ చెరకు రసం తీసుకోవడం వల్ల ఎటువంటి హాని ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్