తమిళనాడులోని తిరువణ్ణామలైలో జరిగిన ఊహించని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. నివాస ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృత్యువాత పడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు వారి విడివిడి శరీర భాగాలను బయటకు తీయగలిగారు. కాగా, తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. ఈ వీడియోలో కొండచరియలు ఎంత వేగంగా విరిగిపడ్డాయో చూడొచ్చు.