రాబోయే కాలంలో మనమే ప్రపంచాన్ని పాలిస్తాం: సీఎం చంద్రబాబు (వీడియో)

85చూసినవారు
AP: సీఎం చంద్రబాబు శుక్రవారం ఐఐటీ మద్రాస్‌ ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్ -2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మీరంతా పెళ్లి చేసుకుంటారు. మంచి ఉద్యోగం వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తారు. డబుల్ ఆదాయం వస్తుంది. నో కిడ్స్, లెటర్ ఎంజాయ్’ అనే తీరుకొస్తున్నారంటూ చెప్పారు. మనం జనాభాను మేనేజ్‌మెంట్ చేయగలిగితే రాబోయే కాలంలో ప్రపంచాన్ని భారతీయులే పాలిస్తారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్