కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

59చూసినవారు
కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీ నుంచి వెళ్లిపోయిన‌ పరిశ్రమలన్నీ మళ్లీ వెనక్కి వస్తున్నాయమని తాజాగా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలతో పాటు కొత్త కంపెనీలను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ దృష్టిలో ఉందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఏపీ కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్