విషాదం.. రైల్వే స్టేషన్‌లో కూలిన పైకప్పు (వీడియో)

53చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో శిథిలాల కింద దాదాపు 20 మంది కూలీలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్