రేపటి నుంచి దుర్గ గుడిలో వసంత నవరాత్రి మహోత్సవాలు

70చూసినవారు
రేపటి నుంచి దుర్గ గుడిలో వసంత నవరాత్రి మహోత్సవాలు
రేపటి నుంచి ఏప్రిల్‌ 7 వరకు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 10 రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభం అవుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఉగాది సందర్భంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం వినిపిస్తారు.

సంబంధిత పోస్ట్