కారు, బస్సు ఢీ మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి మృతి

67చూసినవారు
కారు, బస్సు ఢీ మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి మృతి
TG: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలం వట్వర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు, బస్సు ఢీకొని మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందినవారిలో ఒకరు మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్‌, మరో వ్యక్తి మహారాష్ట్రకు చెందిన కాంట్రాక్టర్ భగవత్ కిషన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కాగా శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్