గత సీజన్ల కంటే ఆర్సీబీ జట్టు 10 రెట్లు మెరుగ్గా కనిపిస్తోంది: ABD

64చూసినవారు
గత సీజన్ల కంటే ఆర్సీబీ జట్టు 10 రెట్లు మెరుగ్గా కనిపిస్తోంది: ABD
IPL-2025లో భాగంగా శుక్రవారం CSKూపై RCB విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో RCBకి ఇది రెండవ విజయం. ఈ వరుస విజయాలపై RCB మాజీ ఆటగాడు AB డివిలియర్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. IPL-2025లో RCB జట్టు సమత్యులంగా ఉందని తెలిపారు. గత సీజన్ల కంటే ప్రస్తుతమున్న జట్టు 10 రెట్లు మెరుగ్గా కనిపిస్తోందని  ABD చెప్పుకొచ్చారు. కాగా రెండు వరుస విజయాలతో RCB టేబుల్ టాపర్ ఉంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్