VIDEO: అట్టహాసంగా జనసేన అభ్యర్థి లోకం మాధవి నామినేషన్

66చూసినవారు
ఎన్డీయే కూటమి బలపరచిన జనసేన అభ్యర్థి శ్రీమతి లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. నేడు భారీ జన సందోహంతో ర్యాలీగా తరలి వెళ్ళి లోకం మాధవి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ర్యాలీ సందర్భంగా శ్రీమతి లోకం మాధవికి నెల్లిమర్ల రామతీర్ధాల జంక్షన్ లో నెల్లిమర్ల ప్రజానీకం గజమాలతో స్వాగతం పలికారు. తరలి వచ్చిన అశేష ప్రజానీకాన్ని చూస్తుంటే భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని మాధవి ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్