టీకా మందుతో వ్యాధుల నియంత్రణే లక్ష్యం

79చూసినవారు
టీకా మందుతో వ్యాధుల నియంత్రణే లక్ష్యం
మందుతో వ్యాధుల నియంత్రణే లక్ష్యమని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి (డీఐవో) అచ్యుతకుమారి అన్నారు. మండలంలోని రామభద్రపురం, ఆరికతోట పిహెచ్సీలను ఆమె సందర్శించారు. పీహెచ్సీలలో వ్యాధినిరోధక టీకాలు సరఫరా అవుతున్నది లేనిది పరిశీలించారు. అనంతరం ఆయా పీహెచ్సీల పరిధిలోని వైద్యాధికారులు, ఎంఎల్ హెచ్పీలు, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్