ఘనంగా సిరిమానోత్సవలు

59చూసినవారు
గొల్లపల్లి దాడితల్లి, పాతబొబ్బిలి సరేపొలమ్మతల్లి సిరిమానోత్సవాలు అంబరాన్ని తాకాయి. గొల్లపల్లి, పాతబొబ్బిలి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం దాడితల్లి, సరే పొలమ్మతల్లి సిరిమానోత్సవాలు ఘనంగా జరిగాయి. వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేశారు. దాడితల్లి సిరిమానోత్సవం గొల్లపల్లిలో ప్రారంభంచి, సరే పోలమ్మతల్లి సిరిమానోత్సవాన్ని పూజారి బొబ్బిలి అఖిల్‌, దాడితల్లి సిరిమానోత్సవాన్ని పూజారి బత్తిన శంకరరావు అధిరోహించారు.

సంబంధిత పోస్ట్