బొబ్బిలిలో భారీ వర్షం

55చూసినవారు
బొబ్బిలి పట్టణంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసినది. పట్టణమంతా రహదారులు వర్షపునీరుతో మునిగిపోయాయి. వర్షం దాటికి ద్విచక్ర వాహనదారులు మరియు జనజీవనం అస్తవ్యస్తమయ్యాయి. స్కూల్, కాలేజీలు విడిచిపెట్టిన సమయం కావడంతో అందరూ వర్షం తగ్గే వరకు వేచి చూడడమైనది.

సంబంధిత పోస్ట్