పాత బొబ్బిలి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి

546చూసినవారు
రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబినాయన) పాత బొబ్బిలిలో గురువారం ఉదయం గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రచారం సమయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్