గుజ్జింగివలస గ్రామం చందక
కృష్ణ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉడుకు చేయకుండా డ్రమ్స్ సిడర్ సహాయంతో వరి ఎద సాగు వ్యవసాయ క్షేత్రం ఈ కా
ర్యక్రమంలో హాజరైన మండల వ్యవసాయ అధికారి ఏ తిరుపతి రావు మాట్లాడుతూ నూతన వ్యవసాయం వరి పంట విధానాలను రైతులు తెలుసుకోవాల
న్నారు. సాగు చేసే విధానం తెలుసుకోవాలన్నారు