బొండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో అవగాహన సదస్సు

77చూసినవారు
విజయనగరం జిల్లా బొండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ప్రమీల గాంధీ బీఎల్ఓలకు, సూపర్‌వైజర్లకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. 2025 ఎస్‌ఎస్‌ యాక్ట్ ప్రకారం నవంబర్ 28 లోపు వచ్చిన క్లెయిమ్స్‌ను ఈనెల 24లోగా పంపించాలని తెలిపారు. క్లెయిమ్స్ స్థితిగతులను పరిశీలించి సకాలంలో పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ డోల రాజేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్