బొండపల్లిలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

84చూసినవారు
బొండపల్లిలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
బొండపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చల్లా చల్లంనాయుడు ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే పలు నినాదాలు ఇస్తూ ర్యాలీ జరిపారు. ఈ ఎంపీడీవో ప్రసాదరావు, తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్