బెస్ట్ జూనియర్ లైన్మెన్ గా షేక్ సలీం..

58చూసినవారు
బెస్ట్ జూనియర్ లైన్మెన్ గా షేక్ సలీం..
జిల్లా కేంద్రం విజయనగరం డి4 జూనియర్ లైన్మెన్ షేక్ సలీం ఉత్తమ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. జిల్లా డి4 పరిధిలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను, ఆయన బెస్ట్ జూనియర్ లైన్మెన్ గా ఎంపికయ్యారు. ఈ క్రమంలో గురువారం దాసన్నపేట విద్యుత్ భవన్ లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విద్యుత్ శాఖ SE మువ్వల లక్ష్మణరావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్