మంత్రి శ్రీనివాస్ కు ధన్యవాదాలు

73చూసినవారు
మంత్రి శ్రీనివాస్ కు ధన్యవాదాలు
పది రోజుల్లో తమ సమస్యను పరిష్కరించినందుకు పిచ్చిగుంట్ల కులస్తులు బోడసింగిపేట గ్రామ సర్పంచ్ మీసాల జానకి ఆధ్వర్యంలో రాష్ట్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు గురువారం ధన్యవాదాలు తెలియజేశారు. తమ కులానికి ఏది కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఈ కులస్తులను బీసీ ఏ లో చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్