విద్యుత్ స్థంభాన్ని ఢీ కొన్న లారీ..

72చూసినవారు
విద్యుత్ స్థంభాన్ని ఢీ కొన్న లారీ..
జామి మండలం భీమసింగి పంచాయితి పీతలపాలెం వద్ద శుక్రవారం ఓ లారీ విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టింది. దాంతో విద్యుత్ తీగలు తెగి ప్రధాన రహదారిపై పడ్డాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. స్థానికులు స్పందించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొంత సేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్