అనధికార భవన నిర్మాణంపై ఫిర్యాదు

561చూసినవారు
నెల్లిమర్ల నగర పంచాయతీలో నిర్మిస్తున్న అనధికార భవనంపై ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు మున్సిపల్ అధికారులకు శనివారం ఫిర్యాదు చేశారు. పట్టణ పరిధిలోని మొయిద జంక్షన్లో ఉన్న సినిమా థియేటర్ వద్ద అనధికారికంగా ఆరు అంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జానా ప్రసాద్, కౌన్సిలర్లు మైపాడ ప్రసాద్, మొయిద శ్రీనివాసరావు, పాండ్రంకి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్