వాలంటీర్ రాజీనామా

15949చూసినవారు
జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఉద్దేశంతో వాలంటీరు విధులకు రాజీనామా చేసినట్లు నెల్లిమర్ల మండలం సీతారామునిపేటకు చెందిన రేగాన ఉదయ్ ప్రసన్న కుమార్ వెల్లడించారు. సోమవారం వాలంటీర్లు విధులుకు రాజీనామా చేస్తూ ఎంపీడీఓ రామారావుకి వినతిపత్రం అందించారు. వాలంటీరు విధులను ఎప్పుడూ భారంగా భావించలేదని చెప్పారు. మా గ్రామంలో 50 కుటుంబుబాలకు సేవకుడుగా భావించి ప్రభుత్వ పథకాలను చేరువ చేశానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్