పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతు తెలుపుతూ కూటమి నేతలు పూజలు

78చూసినవారు
పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతు తెలుపుతూ కూటమి నేతలు పూజలు
తిరుమలలో జరిగిన లడ్డు కల్తీ ఉదాంతానికి ప్రాయశ్చిత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి 11 రోజుల ప్రాయశ్చిత్తందీక్షకు సంఘీభావం తెలుపుతూ బుధవారం ఉదయం 10 గంటలకు సాలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గేదెల రిషి వర్ధన్ ఆధ్వర్యంలో సాలూరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు గుడి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు .

సంబంధిత పోస్ట్