కోటమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

85చూసినవారు
కోటమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
మంగళవారం సందర్భంగా ఎస్. కోట మండల కొట్టం గ్రామంలో కొలువుదీరిన శ్రీ కోటమ్మ తల్లి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 5 గంటల నుంచి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లి దర్శించుకుంటున్నారు. కోటమ్మ తల్లి దేవాలయంలో వైదిక సిబ్బంది ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అమ్మవారి ఆలయాల్లో కుంకుమ పూజలు వైభవంగా జరిపారు. ముఖ్యంగా గుడి వద్ద వందలాది మంది భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు.

సంబంధిత పోస్ట్