ఎస్. కోటలో ఘనంగా మిలాద్ ఉన్ నబి పండుగ వేడుకలు

72చూసినవారు
ఎస్. కోటలో ఘనంగా మిలాద్ ఉన్ నబి పండుగ వేడుకలు
శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో ముస్లిం సోదరులు ఘనంగా మిలాద్ ఉన్ నబి పండుగ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముస్లిం సోదరులు ఎస్. కోట ఆకుల డిపో నుండి మసీదు వరకు ప్రార్థనతో ర్యాలీగా వెళ్లి మసీదులో ముస్లింల ప్రధాన గురువు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. తదనంతరం ముస్లిం సోదరులు పేద ప్రజలకు దానధర్మ కార్యక్రమాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్