గరివిడి మండలంగెడ్డపువలస గ్రామంలో రైతు భరోసా కేంద్ర పరిధిలో బుధవారం ప్రకృతి వ్యవసాయ కార్యకర్త సుశీల క్వాలిటి బీజామృతం తయారు చేసారు.సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో 100 లీ. క్వాలిటి బీజామృతం తయారుచేసారు.బీజామృతంఉపయోగాలుగురించి సుశీల వివరించారు.ఈ కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు ,తుమ్మగంటి సుశీల,మీసాల గోవిందరావు,గ్రామ రైతులు పాల్గొన్నారు.