బొబ్బిలి: ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం: బుడా ఛైర్మన్

82చూసినవారు
బొబ్బిలి పట్టణంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరిగింది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశాలు మేరకు శనివారం ఎన్టీఆర్ విగ్రహానికి బుడా ఛైర్మన్ తెంటు రాజా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, పట్టణ అధ్యక్షుడు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి పని చేస్తామని టీడీపీ నేతలు అన్నారు.

సంబంధిత పోస్ట్