ఎమ్మెల్యేను కలిసిన బొబ్బిలి ఎస్సై

81చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన బొబ్బిలి ఎస్సై
బొబ్బిలి ఎస్సైగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్సై రమేష్, బొబ్బిలి కోటలో నియోజకవర్గ ఎమ్మెల్యే బేబీ నాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మండలంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎస్సైకి సూచించారు.

సంబంధిత పోస్ట్