అనర్హులకు పింఛన్లుపై విచారణ

81చూసినవారు
అనర్హులకు పింఛన్లుపై విచారణ
వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేసి పంపిణీ చేస్తున్నారన్న తేదేపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం అధికారులు విచారణ జరిపారు. మండల పరిధిలోని శిష్ఠు సీతారాంపురం గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకు పింఛన్లు మంజూరు కావడంపై ఈవోపీఆర్డీ రమణ, ఏంఈఓ తిరుమల ప్రసాద్ లు పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టి పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్