కోరాడ వీధి వినాయక మండపంలో దీపారాధన

79చూసినవారు
కోరాడ వీధి వినాయక మండపంలో దీపారాధన
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి కోరాడ వీధిలో శుక్రవారం రాత్రి చైతన్య యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్