వైసీపీని వీడి టిడిపిలో చేరికలు

62చూసినవారు
వైసీపీని వీడి టిడిపిలో చేరికలు
బొబ్బిలి మున్సిపాలిటీ 16వ వార్డుకి చెందిన మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు శ్రీనివాసరావు బొబ్బిలి కూటమి అభ్యర్థి ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబినాయన) సమక్షంలో శనివారం కోటలోకొచ్చి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన తోపాటు 7వ వార్డు కి చెందిన దిబ్బ. లోకేష్ , దిబ్బ. సారధి వారి అనుచర వర్గంతో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీరందరికీ బేబినాయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్